Sivaraj Patel: కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పటేల్ కన్నుమూత

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పటేల్ (91) కన్నుమూశారు. శుక్రవారం ఆయన తుదిశ్వాస విడించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో మరణించారు. సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగి ఉన్నారు. లోక్‌సభ స్పీకర్‌గా.. పలు ముఖ్యమైన కేంద్ర మంత్రి పదవులు నిర్వహించారు.