Skin Special: బేబీ ఆయిల్ .. పిల్లలకే కాదు.. పెద్దవాళ్లకూ చాలా బెనిఫిట్.. స్కిన్ రాషెస్ తగ్గుతాయి

కొన్ని చిట్కాలు సింపుల్​గా ఉన్నా అయితే టైంకి అవి గుర్తుకు రావు అంతే. పిల్లలు ఉన్న దాదాపు ప్రతి ఇంట్లో బేబీ ఆయిల్ ఉంటుంది. అయితే ఆ ఆయిల్ ను కేవలం బేబీస్ కు మాత్రమే వాడతాం. పెద్ద వాళ్లలా పిల్లల చర్మం రఫ్ గా ఉండదు. చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.