Sonam Khan: ఆ డైరెక్టర్‌తో రొమాన్స్, పెళ్లి, విడాకులు.. ట్విస్టుల మీద ట్విస్టులతో బాలీవుడ్ బ్యూటీ లైఫ్

బాలీవుడ్ సీనియర్ బ్యూటీ సోనమ్ ఖాన్ ఎట్టకేలకు ఎట్టకేలకు 35 ఏళ్లుగా ప్రచారంలో ఉన్న రూమర్లపై స్పందించారు. ‘త్రిదేవ్’ సినిమా సమయంలో దర్శకుడు రాజీవ్ రాయ్‌తో తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని స్పష్టం చేశారు. ‘త్రిదేవ్’ విడుదలైన తర్వాతే తామిద్దరం ప్రేమలో పడి, ఆపై వివాహం చేసుకున్నామని ఆమె వెల్లడించారు. ఈ విషయంపై ఎన్నే