Starlink Internet: తెలంగాణలో ‘స్టార్‌లింక్‌’ ఇంటర్‌నెట్‌!

రాష్ట్రంలో వేగవంతమైన, నాణ్యమైన ఇంటర్‌నెట్‌ సేవలందించేందుకు తెలంగాణ వ్యాప్తంగా వైర్‌లెస్‌ విధానంలో 5జీ నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.