Team India: ముంబైలో అడుగుపెట్టిన మెన్ ఇన్ బ్లూ.. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ క్లాష్

Team India: టీ20 వరల్డ్ కప్ సూపర్–8 దశలో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఆరోజు ( సోమవారం) సాయంత్రం ముంబై చేరుకుంది. కోల్‌కతా నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆటగాళ్లు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు.