Telangana: అయ్య బాబోయ్.. నూనెను కూడా వదిలిపెట్టరా..? రోడ్డుపై జనం ప్రాకులాట..

సూర్యాపేట జిల్లా కోదాడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వంట నూనె డబ్బాలు కింద పడగా.. రోడ్లుపై పడిన నూనెను పట్టుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. దీంతో రోడ్డంతా నిండిపోయింది. చివరికి యజమాని తెలుసుకుని మిగిలిన నూనెను తిరిగి డబ్బాల్లోకి సేకరించాడు. మరిన్ని వివరాలు చూస్తే..