Telangana: ఇంటికి తాళం వేసి కాశీ వెళ్లిన ఓనర్స్.. మార్నింగ్ పనిమనిషి వచ్చి చూడగా..

సిద్దిపేట జిల్లాలో భారీ దొంగతనం కలకలం రేపింది. అర్థరాత్రి ఎవరూ లేని ఇంట్లోకి దూరిన కొందరు దుండగులు.. ఇంట్లోని లాకర్‌ను ధ్వంసం చేసి అందులో ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లారు. మార్నింగ్ ఇల్లు క్లీన్ చేసేందుకు వచ్చిన పనిమనిషి తాళాలు పగిలిపోయి ఉండడాన్ని చూడడంతో అసలు విషయం వెలుగలోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.