నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం మానేరు బిడ్జిపై జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.