Telangana: తెలంగాణలో మున్సిపల్ హీట్.. పట్టణాలపై పార్టీల స్పెషల్ ఫోకస్..

రాష్ట్రంలో రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటిదాకా పల్లె పల్స్ పట్టుకోవడంలో పోటీ పడ్డ ప్రధాన పార్టీలు, ఇప్పుడు అర్బన్ ఓటరును మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. పంచాయతీ ఎన్నికల ముగిసిన వెంటనే వెంటనే మున్సిపల్ వార్ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. షెడ్యూల్ రాకముందే బస్తీ మే సవాల్ అంటున్నాయి.