Telangana: సర్కార్ దవాఖానాల్లో కొత్త రూల్స్.. వైద్యశాఖ కీలక నిర్ణయం.. ఉల్లంఘిస్తే..

ప్రభుత్వాసుపత్రులను సురక్షితమైన, పరిశుభ్రమైన హీలింగ్ జోన్లుగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ విధానాన్ని అమలు చేస్తూ, ఎలుకల సమస్యను పరిష్కరించేందుకు కఠిన నిబంధనలు ప్రవేశపెట్టింది. వార్డులలో ఆహారం తినడాన్ని నిషేధించింది. పగుళ్లను మూసివేస్తూ, చెత్తను తరలిస్తూ ప్రజల సహకారాన్ని కోరుతోంది.