Telangana: సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో బిగ్ ట్విస్ట్.. భద్రాచలాన్ని ఏపీలో చూయిస్తున్న మ్యాప్స్

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది. తెలంగాణలో ఉందా లేదా ఆంధ్రప్రదేశ్‌లో ఉందా చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు భద్రాచలం వాసులు. కేంద్రం జన గణనలో భాగంగా చేపట్టిన సెల్ఫ్‌ ఎమ్యూనరేషన్ వెబ్‌సైట్‌లో భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు చూయించడం కలకలం రేపింది.