Telangana Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్దం

తెలంగాణలో మున్నిపల్ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 11న జరగనున్న పోలింగ్‌కు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిపేందుకు అధికారులు రెడీ అయ్యారు. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.