Telangana Municipal Elections: 12 ఓట్లు వేస్తం.. తులం బంగారం ఇస్తవా ? కౌన్సిలర్ క్యాండిడేట్‌కు ఓటర్ల డిమాండ్

కామారెడ్డి, వెలుగు : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటు అడిగేందుకు ఓ ఇంటికి వెళ్లిన క్యాండిడేట్‌కు విచిత్రమైన డిమాండ్ ఎదురైంది. కామారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్ బరిలో నిలిచిన ఓ ప్రధాన పార్టీ క్యాండిడేట్ బుధవారం