Telangana News: తెలంగాణలోని పేదలకు కేంద్రం సూపర్ న్యూస్.. నేరుగా ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.1.50...

తెలంగాణలోని పేదలకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద అదనంగా మరికొన్ని ఇళ్లను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనల మేరకు కేంద్రం ఇళ్లు కేటాయించడంతో పాటు నిధులు కూడా విడుదల చేసింది.