Telegram Banned in India : ఇండియాలో టెలిగ్రామ్ బంద్? కారణాలివే.. కేంద్రం చెప్పింది వింటే షాక్ అవుతారు!

Telegram Banned in India : తీవ్రవాద సంస్థలకు చెందిన ప్రచార సామగ్రి, హింసను ప్రోత్సహించే విషయాల ప్రసారానికి కూడా టెలిగ్రామ్ గ్రూపులు, ఛానళ్లు వినియోగంలో ఉన్నాయని కేంద్రం ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది.