TG Muncipal Election Results : రేపు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 13(రేపు)వ తేదీన ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 163 బీఎస్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉంటుంది.