Theatrical Movies: ఈ శుక్రవారం థియేటర్లో ఏకంగా 8 తెలుగు సినిమాలు.. థ్రిల్లర్, కామెడీ, హారర్ జానర్లో

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం హిందీ, ఇంగ్లీష్.. ఇలా భాషతో సంబంధం లేకుండా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను అలరిస్తే మరికొన్ని నిరాశపరుస్తాయి. అయితే, ఈ శుక్రవారం (మార్చి 6) విడుదల కానున్న సినిమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా తెలుగులోనే ఏకంగా 9 సినిమాలు