తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత ప్రత్యక్షం అయింది. నిన్న ఉదయం 8:57 గంటల సమయంలో వర్సిటీ లోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్‌లో ఉన్నచిరుత సిబ్బంది కంటపడింది. డిపార్ట్మెంట్ తలుపులు తీయగానే అటెండర్ కు చిరుత కల్పించింది. దీంతో భయంతో వణికి పోయిన మహిళ అటెండర్ తలుపులు తీయగానే కనిపించిన చిరుతను చూసి భయంతో తలుపులు మూసి పరుగులు పెట్టింది..