Tiruvuru Municipal Council: వైసీపీ ఆందోళన.. తిరువూరు కౌన్సిల్‌ సమావేశంలో గందరగోళం

మానవతా దృక్పదంతో తమ ఇద్దరు కౌన్సిలర్‌ల సభ్యత్వాన్ని పునరుద్ధరించాలంటూ వైసీపీ సభ్యులు చేసిన విజ్ఞప్తిని ఛైర్పర్సన్ తిరస్కరించారు. ఇద్దరు మహిళా కాన్సిలర్లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఎజెండాలో అధికారులు పొందుపర్చారు.