TTD Temple in Assam : ఇక ఈశాన్య భారతంలోనూ శ్రీవారి వైభవం - అస్సాంలో ఆలయ నిర్మాణానికి త్వరలోనే భూమిపూజ..!

TTD Lord Venkateswara temple in Assam : ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ముందడుగు పడింది. అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు.