Tungabhadra: తుంగభద్రకు కొత్త రూపు.. నూతనంగా 33 గేట్లు ఏర్పాటు.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు వర ప్రదాయిని అయిన తుంగభద్ర ప్రాజెక్టు కొత్త రూపు దిద్దుకుంది. 2024లో వచ్చిన వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన 19వ గేటును నిపుణుల కమిటీ సూచనతో 6 నెలల్లో రూ.51 కోట్లతో 33 కొత్తగేట్ల అమర్చారు అధికారులు. ఈ కొత్త గేట్లను గురువారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.