TVK Party: సీఎం విజయ్ ప్రభుత్వంపై కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్.. ముగ్గురు నిందితుల అరెస్ట్
ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం(TVK Party) ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు విపక్షాలు వ్యూహాలు పన్నుతున్నట్లు సంచలన విషయాలు బయటపడ్డాయి.