TVK Stampede: డబ్బు వద్దు.. చెల్లిని తిరిగి ఇవ్వు..తొక్కిసలాట బాధితురాలు

తొక్కిసలాట చనిపోయిన 22ఏళ్ల ఓ మహిళ కుటుంబ సభ్యులు విజయ్ ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను తిరస్కరించినట్లు తెలుస్తోంది.. మాకు కావాల్సింది డబ్బు కాదు.. మా చెల్లిని తెచ్చి ఇవ్వండి అంటూ మృతురాలి అక్క చెప్పడం సంచలనంగా మారింది.