Viral video: సంకల్పం ముందు అంగ వైకల్యం చిన్నబోయింది..కుటుంబం కోసం జొమాటో డెలివరీ బాయ్ గా..

అది ఐపీఎల్​ సీజన్​ టైం.. చెన్నై ప్రాంతం..చెన్నై సూపర్​ కింగ్స్​, కోల్​కతా నైట్ రైడర్స్​ మ్యాచ్​టైం.. ఆ మ్యాచ్​ చూసేందుకు ఓ క్రికెట్​ అభిమాని చెన్నై వెళ్లాడు. ఓ హోటల్​ లో దిగాడు. ఫుడ్​ కోసం జొమాటో ఆర్డర్​ పెట్టాడు. ఫుడ్​ డెలివరీ బాయ్​ మేసేజ్​చూసిన అతడు ఆశ్చర్యానికి గురయ్యాడు.