TVK Vijay: విజయ్ పక్కా ప్లానింగ్.. పార్టీ పెట్టి 2 ఏళ్ల కిందే కానీ.. స్కెచ్ మాత్రం అప్పుడే!

తమిళనాడు ఎన్నికల్లో సినీ నటుడు విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. తమిళనాడు సీఎంగా విజయ్ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఊహించని రీతిలో టీవీకే విజయం ఒక్కరోజులో వచ్చింది కాదు.. దీని వెనుక కొన్నేళ్ల ప్లానింగ్ ఉంది.. ఆ విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.