Under-19 Asia Cup: ఫైనల్లో భారత్ ఓటమి.. అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
అండర్-19 ఆసియా కప్ విజేతగా పాకిస్థాన్ నిలిచింది. టోర్నీ ఆసాంతం జైత్రయాత్ర సాగించిన భారత్ కీలకమైన చివరి పోరులో చేతులేత్తేసింది. దీంతో ఆదివారం (డిసెంబర్ 21) దుబాయ్ వేదికగా జరిగిన