Under 19 World Cup 2026: ఛేజింగ్ టెన్షన్ టెన్షన్: బ్యాటింగ్లో అదరగొట్టిన ఆఫ్ఘనిస్తాన్.. ఫైనల్కు వెళ్లాలంటే టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఫైసల్ షినోజాడా 104 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఉజైరుల్లా నియాజై 101 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.