T20 World Cup 2026: ఎంత పటిష్టంగా ఉన్నా అదొక్కటే టీమిండియాకు పెద్ద ముప్పు: సూర్య సేనకు ధోనీ ముందు జాగ్రత్త

ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ధోనీ డ్యూ ఫ్యాక్టర్ టీమిండియాకు అతి పెద్ద ముప్పు అని తెలిపాడు. తాను టీమిండియాకు ఆడుతున్నప్పుడు మంచు చాల చిరాకు తెప్పించేదని.. అది తనకు ఇష్టం ఉండదని మహేంద్రుడు చెప్పుకొచ్చాడు.