Under 19 World Cup 2026: సూర్యవంశీ తుఫాన్ ఇన్నింగ్స్.. సెమీస్‌లో ఇండియా ఛేజింగ్ ఈజీ చేసిన 14 ఏళ్ళ కుర్రాడు

బుధవారం (ఫిబ్రవరి 4) హరారే వేదికగా హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ కు తన బ్యాటింగ్ పవర్ చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు.