US Gun Violence: అమెరికాలో కాల్పులు.. ముగ్గురి మృతి!

అమెరికాలోని నార్త్ కరోలినాలో జరిగాయి. అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారెంట్ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు దిగాడు. కాల్పులు చోటుచేసుకోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర భయందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.