Vande Bharat Express: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. అందుబాటులోకి మరో వందే భారత్ ట్రైన్.. ఇక పండుగే

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ మరో శుభవార్త అందించింది. నర్సాపురం నుంచి చెన్నైకు వందే భారత్ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు ఈ రైలు విజయవాడటూ చెన్నై నడిచేది. కానీ ఇప్పుడు నర్సాపురం వరకు పొడిగించారు. తాజాగా దీని టైమ్ షెడ్యూల్ విడుదలైంది.