Vehicle Tax: కొత్త బైక్‌పై 2 వేలు సెస్సు

కొత్తగా బైక్‌ కొంటే ఇకపై రూ.2 వేలు సెస్సు కట్టాలి. కారు కొంటే రూ.5వేలు.. భారీ వాహనాలైతే రూ.10 వేలు చెల్లించాలి.