Vijay-Rashmika: రోమ్ వీధుల్లో విజయ్ -రష్మిక న్యూ ఇయర్ వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో!

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న .. ఈ ఇద్దరి పేర్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఈ జంట గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లో వైరల్ అవుతోంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నేళ్లుగా వార్తలు వస్తున్నప్పటికీ, ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.