Violent Attack on TDP Workers: దారుణం.. టీడీపీ కార్యకర్తలపై మళ్లీ దాడి..

టీడీపీ కేడర్‌పై వైసీపీ దాడులు కొనసాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.