Virat Kohli: సచిన్ పై తన భక్తిని మరోసారి చాటుకున్న విరాట్ కోహ్లీ.. ఏం అన్నాడంటే?

Virat Kohli : వేలాది పరుగులు, ఎన్నో శతకాలు, ప్రపంచ క్రికెట్‌లో అజేయమైన గుర్తింపు. అయినా కూడా ప్రతి క్రికెటర్ మనసులో ఒక ప్రత్యేక క్షణం ఉంటుంది. తాను అక్కడ ఉండి ఉంటే బాగుండేదని అనిపించే ఓ మ్యాచ్, ఓ షాట్, ఓ అనుభవం ఉంటుంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా అలాంటి ఒక చిరస్మరణీయ క్షణం ఉంది. ఆశ్చర్యకరంగా అది తన కెరీర్‌కు సంబంధించినది కాదు. క్రికెట్ అభిమానుల హృదయాల్లో ఇప్పటికీ నిలిచిపోయిన […]