Voter List: అసోం ఓటరు జాబితా నుంచి 10.56 లక్షల పేర్ల తొలగింపు

ఆరు నెలల్లోగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అనంతరం 10.56 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు.