We will complete Tarakarama Tirtha Sagar. తారకరామ తీర్థసాగర్‌ను పూర్తి చేస్తాం

We will complete Tarakarama Tirtha Sagar. తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు 25 ఏళ్లలో పూర్తికాలేదని, తాము పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో బుధవారం నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు.