Weather: తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.. తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో

అటు చలి.. ఇటు వర్షం.. రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ సూచనలు వచ్చేశాయ్. సంక్రాంతికి కొన్ని జిల్లాల్లో వర్షాలు ముంచెత్తనున్నాయి. మరి ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ ఇచ్చిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ఓ సారి ఈ స్టోరీ చూసేయండి మరి.