Weather Report Today: ఏపీకి భారీ వర్షసూచన.. ఈ ప్రాంతాల ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్..

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.