Weekend Box Office: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల బిగ్ ఫైట్.. ఒకే రోజు థియేటర్లలోకి ఆరు చిత్రాలు!

ఫిబ్రవరి మొదటి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర మొదలైంది. భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల హడావుడి లేకపోయినా.. విభిన్నమైన కథాంశాలతో, కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఏకంగా ఆరు చిత్రాలు ఫిబ్రవరి 6, 2026న థియేటర్లలోకి వస్తున్నాయి.