WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం

భారత్‌లో వాట్సాప్ ప్రవేశపెట్టబోతున్న కొత్త యూజర్‌నేమ్ ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ ఫీచర్‌ను ప్రస్తుతం అమలు చేయొద్దని మెటాకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ అంశంపై మూడు రోజుల్లో పూర్తి వివరణ ఇవ్వాలని కూడా నోటీసు పంపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.