Wheat at Ration Shops: రేషన్‌ షాపుల్లో ఇకపై రూ.20కే కిలో గోధుమ పిండి.. ఎప్పటినుంచంటే.?

ఏపీ పౌరసరఫరాల శాఖ మరో ముందడుగు వేసింది. వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీతో పాటు ఒక్కో కార్డుదారునికి తక్కువ ధరకే కిలో గోధుమ పిండి ప్యాకెట్ అందించేందుకు సిద్ధమైంది.