Who Will Get It? ఎవరికి దక్కేనో?

Who Will Get It? ఖరీఫ్‌ పనులు ప్రారంభమైన నేపథ్యంలో రాయితీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతుల ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1129 మంది వాటి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లాకు రూ. 2.58 కోట్లతో 534 యూనిట్లే (వివిధ రకాల యంత్ర పరికరాలు) మంజూరయ్యాయి. దరఖాస్తులు ఎక్కువగా ఉండడం.. యూనిట్లు తక్కువగా ఉండడంతో అన్నదాతలు టెన్షన్‌ పడుతున్నారు.