ఖమేని అంత్యక్రియలకు ఖర్గే, నితిన్ నబిన్‌కు ఇరాన్ ఆహ్వానం
అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించిన ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు రావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ కు ఆహ్వానం...