ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనాల్సిందే!

పొగాకును కంపెనీలు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కొనాల్సిందేనని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి స్పష్టం చేశారు. బుధవారం టంగుటూరులోని వేలం కేంద్రాన్ని ఆయన సందర్శించారు.