హైకోర్టులో బండి భగీరథ్‌ బెయిల్‌ పిటిషన్‌

పోక్సో కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలంటూ బండి సాయి భగీరథ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సుజన ధర్మాసనం విచారణ చేపట్టింది.