Will It Be Completed This Time? ఈసారైనా పూర్తయ్యేనా?

Will It Be Completed This Time? ప్రభుత్వ పథకాలు పక్కతోవ పట్టకుండా ఉండేందుకు చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వే గడువును పొడిగించారు. ఈ నెల 25లోగా పూర్తి చేయాలని శుక్రవారం కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇది పూర్తయితే కుటుంబాలకు ఫ్యామిలీ కార్డులను అందించనున్నారు.