Development Works అభివృద్ధి పనులు వేగవంతం

Speed Up Development Works జిల్లాలోచేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై చర్చించారు.