వేములవాడలో కాంగ్రెస్‌లోకి ముగ్గురు నూతన కౌన్సిలర్లు

వేములవాడ మునిసిపల్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకున్నప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌కు మరో రెండు సీట్లు తక్కువగా ఉండటంతో ఆ పార్టీ చేరికలను ప్రోత్సహిస్తోంది.