అక్కడ వానలు.. ఇక్కడ గాలులు .. మహారాష్ట్ర సహా వివిధ రాష్ట్రాలో భారీ వర్షాలు ..ఇక్కడ వానల్లేక అల్లాడుతున్న రైతులు

నైరుతి రుతుపవనాలు కొంచెం లేటైనా మన రాష్ట్రంతో పాటు దేశమంతా విస్తరించాయి. కానీ, పరిస్థితులు మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. వారం క్రితం వరకు వానల్లేక అల్లాడిపోయిన మహారాష్ట్ర.. ఇప్పుడు కుంభవృష్టితో తడిసి ముద్దైపోతున్నది. మహారాష్ట్రతోపాటు గుజరాత్, కేరళ వంటి రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తుంటే.. తెలం